కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

81பார்த்தது
కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం నరేష్, సొసైటీ సభ్యులు, కౌన్సిలర్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி