హుజూర్నగర్: త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవాలి

76பார்த்தது
హుజూర్నగర్: త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవాలి
జనన, మరణాల రహస్యాన్ని వివరించే త్రైత సిద్ధాంత భగవద్గీతను ప్రతి ఒక్కరూ తప్పక చదవాలని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతం ఆధారంగా రచించిన 100 గ్రంథాలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమం లో వంగాల మహేష్, విజయ, ముత్తవరపు శైలజ, జాస్తి శివరామకృష్ణ, నర్సింహారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி