హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఉదయం 8: 30 నుంచి ఈ ఉదయం 7: 00 గంటల వరకు నమోదై వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. గరిడేపల్లి 18. 9, మిల్లీమీటర్లు, మెల్ల చెరువు 11. 3 మట్టంపల్లి 3. 9 నేరేడుచర్ల 3. 8 హుజూర్నగర్ 9. 3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. ఈ వర్షంతో జిల్లాలో వరి సాగు పనులు ముమ్మరమయ్యాయి