నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

70பார்த்தது
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్‌ 424 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఆటో స్టాక్స్‌లో విక్రయాల కారణంగా సూచీలపై ఒత్తిడి పెరిగింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 6 శాతం, టాటా మోటార్స్‌ షేర్లు 2.46 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, HCL టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, HDFC బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

தொடர்புடைய செய்தி