నడిరోడ్డుపై తల్లిదండ్రులను చెప్పుతో కొట్టిన కొడుకు (వీడియో)

4484பார்த்தது
ఓ కొడుకు, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులపై కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను చెప్పు తీసి ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు. వాళ్లు ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు వచ్చి ఈ గొడవను ఆపాలని చూసినా.. వారిపై కూడా దాడికి దిగాడు. ఇదంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్‌లు కొడుకుపై మండిపడుతన్నారు.

தொடர்புடைய செய்தி