ఆందోళనలో స్నేహారెడ్డి.. ముద్దు పెట్టిన అల్లు అర్జున్ (వీడియో)

1553பார்த்தது
TG: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్యా థియేటర్ ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వారి ఇంటికి రావడంతో భార్య స్నేహారెడ్డి ఆందోళనకు గురయ్యారు. దాంతో అల్లు అర్జున్ ఏం టెన్షన్ పడొద్దని చెబుతూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி