వేములవాడ: ఏజీపీగా పి. భానుకృష్ణ నియామకం

82பார்த்தது
వేములవాడ: ఏజీపీగా పి. భానుకృష్ణ నియామకం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పుప్పాల భానుకృష్ణ ను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలం పాటు భాను కృష్ణ ఏజీపీగా కొనసాగుతారు. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను ఆయన వాదిస్తారు. బంధుమిత్రులు, న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி