ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇవే..!

84பார்த்தது
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇవే..!
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం రోజున పర్యటన వివరాలు ఇవే. ఉదయం 10: 00 గంటలకు కథలాపూర్ మండలం తుర్తి గ్రామంలో కట్ట బ్రాహ్మణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12: 00 గంటలకు వేములవాడ పట్టణంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 01: 00 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కార్యక్రమంలో పాల్గొంటారని
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி