వేములవాడ ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు

61பார்த்தது
వేములవాడ ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది. బుధవారం అనగా 20వ తేదీన వేములవాడ రాజన్న దర్శనార్థం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. టెంపుల్ కాంప్లెక్స్ విస్తరణ అధునాతన సౌకర్యాల కోసం 76కోట్లు, టెంపుల్ నుంచి మూలవాగు వరకు రోడ్డు విస్తరణకు 47.85 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి 3.8కోట్ల నిధులు మంజూరయ్యాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி