డాక్యుమెంట్లను సకాలంలో అందించాలి: కలెక్టర్

60பார்த்தது
డాక్యుమెంట్లను సకాలంలో అందించాలి: కలెక్టర్
ప్రజలు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ డాక్యుమెంట్లను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న సబ రిజిస్టర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం తరలించేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కుమార్, రామగుండం సబ్ రిజిస్టర్ తిరుపతి ఉన్నారు.

தொடர்புடைய செய்தி