సమగ్ర కుటుంబ సర్వేకు పకడ్బంధి చర్యలు: పెద్దపల్లి జిల్లా కలెక్టర్

60பார்த்தது
సమగ్ర కుటుంబ సర్వేకు పకడ్బంధి చర్యలు: పెద్దపల్లి జిల్లా కలెక్టర్
పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే హౌస్ లిస్టింగ్ లో భాగంగా సర్వే బృందాలు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి.  ఈనెల 8 వరకు ప్రతి ఎన్యూమరేటర్ తన పరిధిలోని 150 ఇళ్లను చెక్ చేసుకుని స్టిక్కర్ అంటించడం జరుగుతుందని, తరువాత ప్రతిరోజు 10 ఇళ్ల చొప్పున 15 రోజులలో సర్వే పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி