సుల్తానాబాద్: బతుకమ్మ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

77பார்த்தது
సుల్తానాబాద్: బతుకమ్మ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు
బతుకమ్మ నిమజ్జనం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. బుధవారం సుల్తానాబాద్ చెరువు కట్ట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేస్తున్నామని, పోలీస్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలిమొద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி