విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే

54பார்த்தது
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం ఎలిగేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్ జీ ఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటి, పీడీలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி