గీతా కార్మికులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

52பார்த்தது
గీతా కార్మికులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం
ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలోని గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ లతోపాటు గీత కార్మికులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గీత కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி