సుల్తానాబాద్: జిల్లా స్థాయి చదరంగ పోటీలు

84பார்த்தது
సుల్తానాబాద్: జిల్లా స్థాయి చదరంగ పోటీలు
సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా స్థాయి సీఎం కప్ చదరంగ పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి సీఎం కప్ లో భాగంగా 15 ఏళ్లలోపు బాల, బాలికలకు నిర్వహించిన పోటీలను జిల్లా డీవైఎస్ఓ సురేష్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులు చదువులో రాణించాలంటే చెస్ క్రీడ కూడా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி