సంక్షేమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

67பார்த்தது
సంక్షేమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி