ఇల్లంతకుంటలో గేట్ల నుండి నీరు విడుదల

550பார்த்தது
ఇల్లంతకుంటలో గేట్ల నుండి నీరు విడుదల
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతగిరి(అన్నపూర్ణ) రిజార్వాయర్ నుండి కాలువ ద్వారా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎంపిపి వుట్కురి వెంకట రమణా రెడ్డి ఆధ్యర్యంలో మంగళవారం గేట్ల నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, నీటిని విడుదల చేస్తున్నామని ఎంపిపి తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி