తిమ్మాపూర్: బ్యాంక్ వేధింపులు భరించలేక యువకుని ఆత్మహత్య

61பார்த்தது
తిమ్మాపూర్: బ్యాంక్ వేధింపులు భరించలేక యువకుని ఆత్మహత్య
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని దామనపల్లి జగదీష్ అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపల్లి వాసిగా గుర్తింపు. బ్యాంకు వాళ్ళతో పాటు భార్య టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி