డబుల్ బెడ్ రూమ్‌లు కాళీ చేయిస్తున్న పోలీసులు

1550பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు వాళ్లు డబుల్ బెడ్ రూమ్ లో నిన్న గృహప్రవేశం చేసుకొని ఇండ్లకు వెళ్లారు. వారిని ఎమ్మార్వో పోలీస్ సిబ్బందితో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி