ఆర్థిక సహాయం అందించిన పెద్ద లింగాపుర్ సర్పంచ్

2251பார்த்தது
ఆర్థిక సహాయం అందించిన పెద్ద లింగాపుర్ సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి పెద్ద లింగాపుర్ గ్రామనికి చెందిన రొడ్డ శ్రీకాంత్ గత 5 నెలల క్రితం కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ఫిస్టులా సర్జరీ జరిగింది. మూత్రనాళం కట్ అయ్యి, సర్జరీ ఫెయిల్ అయ్యి సమస్య పెద్దదైంది. ఈ విషయం తెలుసుకున్న పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ గురువారం హస్పిటల్ కి వెళ్లి పరమార్శించి తక్షణ సహాయంగా రూ.5, 000 నగదు అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி