ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

84பார்த்தது
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி