తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కి అభినందనలు

72பார்த்தது
తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కి అభినందనలు
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ నూతన తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మ మహేష్ ని వారి స్వగృహంలో ఆదివారం మర్యాదపూర్వకంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన టిపిసిసి గీత సెల్ రాష్ట్ర కన్వీనర్ చెర్రపల్లి ఆనంద గౌడ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదారి రాము గౌడ్ దొంతుల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி