కరీంనగర్: హాస్పటల్లో చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

85பார்த்தது
కరీంనగర్: హాస్పటల్లో చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
ఎన్టిపిసి ప్లాంట్ లో మిల్లు మెయింటెనెన్స్ ఆర్ ఎం షిఫ్టు మిల్లు మెయింటెనెన్స్ లో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న గోదావరిఖనికి చెందిన రాములు గత కొద్ది రోజుల క్రితం ఎన్టిపిసి బి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా మృతునికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు భార్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி