జగిత్యాల: ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్ దావత్

51பார்த்தது
జగిత్యాల: ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్ దావత్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీసు ఆవరణలో కొందరు ఆఫీసర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది శుక్రవారం లిక్కర్ దావత్ చేసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా మాంసం, లిక్కర్ బాటిల్ లతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీస్ తో పాటు కొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిసి లిక్కర్ దావత్ లో పాల్గొన్నారు. సామిల్ ఓనర్లు దావత్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సంఘటనపై జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

தொடர்புடைய செய்தி