స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి

83பார்த்தது
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి
ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరాం రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని గ్రామాలల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచి గెలావాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది.

தொடர்புடைய செய்தி