జగిత్యాల: బుగ్గారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

52பார்த்தது
జగిత్యాల: బుగ్గారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుగ్గారం పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி