నేడు మంత్రి సంగారెడ్డి జిల్లాలో పర్యటన

68பார்த்தது
నేడు మంత్రి సంగారెడ్డి జిల్లాలో పర్యటన
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించ తలపెట్టిన పలు కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారని అధికారులు అన్నారు.

தொடர்புடைய செய்தி