నేడు రేషన్ డీలర్లతో పటాన్ చెరు ఎమ్మెల్యే సమావేశం

82பார்த்தது
నేడు రేషన్ డీలర్లతో పటాన్ చెరు ఎమ్మెల్యే సమావేశం
పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రేషన్ డీలర్లు తప్పకుండా హాజరై విజయవంతం చేయాల్సిందిగా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించారు.

தொடர்புடைய செய்தி