ప్రభుత్వ కళాశాలలో ఎంసెట్, నీట్ శిక్షణ

52பார்த்தது
ప్రభుత్వ కళాశాలలో ఎంసెట్, నీట్ శిక్షణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా ఎంసెట్, నీట్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందారం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు 50 నిమిషాల పాటు ప్రత్యేక తరగతులు జరుగుతాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி