చిగురుమామిడి మండలం నవాబుపేటలో
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తలపెట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీలను తెలియపరుస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన కౌంటర్లను వినియోగించుకోవాలని తహసిల్దార్ ఇప్ప నరేందర్ సూచించారు. ఓగులాపూర్, నవాబుపేట గ్రామాల ప్రజా పాలనలో భారీ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా తాసిల్దార్ ఇ. నరేందర్ మాట్లాడుతూ అర్హులు అందరూ ఆరు గ్యారంటీ ల కు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని సూచించాడు.