గజ్వేల్: విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

53பார்த்தது
గజ్వేల్: విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని సీఐ సైదా అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ సీఐ మురళితో కలిసి శుక్రవారం అవగాహన కల్పించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி