గజ్వేల్: స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి

83பார்த்தது
గజ్వేల్: స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి
మహిళలు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు. ఇంద్ర మహిళ శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘం సభ్యులు యూనియన్ బ్యాంకు ద్వారా మంజూరైన రుణాలతో ఏర్పాటు చేసుకున్న జూట్ బ్యాగుల తయారీ, స్టీల్ బ్యాంక్ లను పరిశీలించి మాట్లాడుతూ, ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభ్యున్నతి కోసం రుణాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி