బీజేపీలో చేరిన గ్రామ ఉపసర్పంచ్

746பார்த்தது
బీజేపీలో చేరిన గ్రామ ఉపసర్పంచ్
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దుబ్బాక శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు సమక్షంలో శ‌నివారం గ్రామ ఉపసర్పంచ్ బొల్లం స్వామి, పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉప సర్పంచ్ బొల్లం స్వామి మాట్లాడుతూ.. మండలంలో బిజెపి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி