మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

568பார்த்தது
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
పర్యావరణహితమంటూ కొన్నేళ్లుగా చాలా మంది భక్తులు మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొంతమంది బయట దొరికే మట్టి గణేశుడు విగ్రహాన్ని కొంటున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన అవుసుల అనంత చారి కుటుంబం గత నలభై సంవత్సరాలుగా పర్యావరణ హితంలో భాగంగా చెరువు నుండి బంక మట్టిని తీసుకువచ్చి గణేషుడి రూపంలో ఉండే అచ్చులొ మట్టిని ఉంచి చిన్న సైజులో చక్కని గణపతి విగ్రహలను తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు కుటుంబ సభ్యులు ఊరిలో ఇంటింటికి తిరుగుతూ మట్టి వినాయకులను పంచుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி