దుబ్బాక: పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి.. ఎమ్మెల్యే

62பார்த்தது
దుబ్బాక: పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి.. ఎమ్మెల్యే
పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తొగుట మండలం కాన్గల్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి సహకారంతో గురువారం క్రీడా దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథం ఫ్రీజర్ బాక్స్ లు కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி