జర్నలిస్ట్ నక్క బాలరాజు తండ్రి నారాయణ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు సల్కం మల్లేశం యాదవ్ ఆదివారం లచ్చపేటలో జర్నలిస్టు బాలరాజును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జర్నలిస్ట్ కంచర్ల శివకుమార్ తల్లి ఇటీవలే అనారోగ్యంతో చికిత్స పొందగా దుబ్బాకలోని జర్నలిస్ట్ శివకుమార్ స్వగృహంలో వారి తల్లికి ఇటీవలే అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు.