స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: బిజెపి

57பார்த்தது
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: బిజెపి
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం కావాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி