జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఎన్నికైన షిగేరు ఇషిబ

81பார்த்தது
జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఎన్నికైన షిగేరు ఇషిబ
జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబ ఎన్నికయ్యారు. దీంతో వచ్చేవారం ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 9 మంది పోటీ పడగా ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత విజయం సాధించారు. ఐదు సార్ల పోటీ తర్వాత ఆయనను విజయం వరించింది. ఆయన అక్టోబర్ 1న 102వ ప్రధానిగా 67 ఏళ్ల ఇషిబ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిద పదవి నుంచి తప్పుకోనున్నారు.

தொடர்புடைய செய்தி