సెరికల్చర్ ఖాళీలను భర్తీ చేయాలి: కవిత

67பார்த்தது
సెరికల్చర్ ఖాళీలను భర్తీ చేయాలి: కవిత
తెలంగాణలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని BRS ఎమ్మెల్సీ కవిత కోరారు. 'రైతులను మల్బరీ సాగు వైపు ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రభుత్వం రూ.16 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పెట్టకపోవడం శోచనీయం. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. తేనెటీగల పెంపకం అనేది రైతులు, అడవులకు మంచిది. సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి' అని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி