జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ స్వగృహంలో బుధవారం మనూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన భూమయ్యకి రూ. 36500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును యువనేత సాగర్ షేట్కార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మనూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ పటేల్, మాజీ నారాయణ, శివకాంత్ పటేల్, శివయ్య స్వామి, కాలేద్, శివ, తదితరులు పాల్గొన్నారు.