కౌన్ బనేగా సర్పంచ్..!

72பார்த்தது
కౌన్ బనేగా సర్పంచ్..!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని గ్రా మాలలో కౌన్ బనేగా సర్పంచ్ అనే అశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల నేతృత్వంలో పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో నూతన ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి ఐన తర్వాత గ్రామాలలో ఇటీవలే మొదలైన బిసీ సామాజిక వర్గానికి చెందిన కులగణన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేయనున్నట్టు సంగారెడ్డి జిల్లా పంచాయతీ విభాగం అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. 2025 సంవత్సరం జనవరి నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ఖాయమని జిల్లా అధికారులు స్పష్టం చేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி