మల్చల్మాలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

82பார்த்தது
మల్చల్మాలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మల్చల్మా గ్రామంలో మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి అధ్యక్షులు యం ఇమ్మానియల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కరిస్టు హృదయ రంజన్ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తి కోసం ఎందరో మహనీయుల పోరాటం చేసారు.

தொடர்புடைய செய்தி