26న క్రీడ జట్ల ఎంపికలు

75பார்த்தது
26న క్రీడ జట్ల ఎంపికలు
స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఇంటర్మీడియట్) ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్- 19 జిల్లా జట్ల ఎంపికలు కొండాపూర్ మండలం గిర్మాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం గణపతి సోమవారం తెలిపారు. ఇంటర్మీడియట్ చదివి విద్యార్థులు ఎంపికలకు హాజరుకావాలని చెప్పారు. పదవ తరగతి మెమో, కళాశాల బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி