బిజెపి సభ్యత్వంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నెలపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సంగారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లు నమోదు చేయించాలని చెప్పారు. సమావేశంలో సభ్యత్వ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య, నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, ద్వారకా రవి, డాక్టర్ రాజు గౌడ్ పాల్గొన్నారు.