సంగారెడ్డి: లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం

63பார்த்தது
లోక్ అదాలత్ ల్ఓ కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డి లోని జిల్లా కోర్టులో మంగళవారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీన జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ కేసులు పరిష్కరించేలా న్యాయవాదులు చూడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி