అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని వినతి

69பார்த்தது
అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని వినతి
మునిల్లి మండలం నుంచి ఇతర మండలంలోని పాఠశాలకు ఉపాధ్యాయులను అక్రమంగా డిప్యూటేషన్ వేసిన డీఈవో పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేరే చోటకు నియమించారని చెప్పారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி