మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్

84பார்த்தது
మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర దగ్గుతో చికిత్స పొందుతున్న బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికలను కలెక్టర్ ఆదివారం పరామర్శించారు. బాలికలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி