సంగారెడ్డిలో భారీ వర్షం

79பார்த்தது
సంగారెడ్డి బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్డు మీద భారీగా వర్షపు నీరు అధికంగా చేరడంతో వ్యాపారదారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.

தொடர்புடைய செய்தி