డీఈవో వెబ్ సైట్ లో కేజీబీవీ ఉద్యోగాల అర్హుల జాబితా

61பார்த்தது
డీఈవో వెబ్ సైట్ లో కేజీబీవీ ఉద్యోగాల అర్హుల జాబితా
కేజీబీవీలో వివిధ ఉద్యోగాల కోసం 1: 1 అర్హుల జాబితాను www. deosangareddy. in లో ఉంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 17వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி