నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్

70பார்த்தது
నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సదాశివపేటలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టాలతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, రాజు, హరికృష్ణ, రాములు, హనుమంతు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி